ఈ టెక్నాలజీ యుగంలో దాదాపు అన్ని పనులకు పరికరాలు వచ్చేశాయి. ముఖ్యంగా బట్టలు ఉతకడానికి కూడా మిషన్ రావడం మహిళల కష్టాలను తీర్చింది. చాలా మంది ఇళ్లల్లో వాషింగ్ మిషన్ ఇప్పుడు ఓ తప్పనిసరి వస్తువుగా మారింది. అయితే.. చాలా మంది వాషింగ్ మిషన్ అనగానే చాలా ఖరీదు అని భావిస్తుంటారు. (ఫొటో: https://www.flipkart.com/)
అయితే.. ఇప్పడు 20, 30 వేలల్లో సైతం వాషింగ్ మిషన్లు అందుబాటులోకి వచ్చేశాయి. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సేల్ లో వాషింగ్ మిషన్లపై సైతం భారీగా ఆఫర్లు ఉన్నాయి. ముఖ్యంగా IFB వాషింగ్ మిషన్లపై మంచి ఆఫర్లు ఉన్నాయి.(ఫొటో: https://www.flipkart.com/)
మీరు వాషింగ్ మిషన్ కొనాలని భావిస్తే ఈ సేల్ లో చాలా తక్కువ ధరకే వాషింగ్ మిషన్ ను సొంతం చేసుకోవచ్చు. IFB 7 kg 3D Wash Technology వాషింగ్ మిషన్ పై ఈ సేల్ లో భారీ తగ్గింపు ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. వాస్తవానికి ఈ వాషింగ్ మిషన్ ధర రూ. 34,290. అయితే ఈ వాషింగ్ మిషన్ పై ఫ్లిప్ కార్ట్ 18% డిస్కౌంట్ ప్రకటించింది.(ఫొటో: https://www.flipkart.com/)
దీంతో ఎవరైనా ఈ వాషింగ్ మిషన్ ను రూ. 6300 డిస్కౌంట్ తో రూ.27,990కి సొంతం చేసుకోవచ్చు. అయితే ఐసీఐసీ ఐ కార్డుతో బిల్లు చెల్లిస్తే 10 శాతం తగ్గింపు లభిస్తుంది. గరిష్టంగా మీకు రూ.1250 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే మీరు ఐసీఐసీఐ కార్డుతో కొనుగోలు చేస్తే 26,740కే ఈ వాషింగ్ మిషన్ ను సొంతం చేసుకోవచ్చు.(ఫొటో: https://www.flipkart.com/)
ఇంకా.. ఈ వాషింగ్ మిషన్ పై 2,200 ఎక్సేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీ పాత వాషింగ్ మిషన్ ను ఎక్సేంజ్ చేయడం ద్వారా మీరు ఈ ఆఫర్ ను పొందొచ్చు. మీ పాత వాషింగ్ మిషన్ మోడల్, కండిషన్ ఆధారంగా మీకు ఎక్సేంజ్ లభిస్తుంది. మీకు మొత్తం ఎక్సేంజ్ ఆఫర్ పూర్తిగా లభిస్తే మీకు రూ.2200 పూర్తి లభిస్తుంది.(ఫొటో: https://www.flipkart.com/)
ఈ ఆఫర్ పూర్తిగా అప్లై అయితే.. రూ.24,540కే సొంతం చేసుకోవచ్చు. అంటే మీకు ఈ వాషింగ్ మిషన్ అసలు ధర రూ.34,290 కు రూ.9750 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే మీరు దాదాపు రూ. 10 వేల డిస్కౌంట్ పొందొచ్చు. ఇంకా ఈ వాషింగ్ మిషన్ పై నాలుగేళ్ల మిషన్ వారంటీ, పదేళ్ల మోటార్ వారంటీ, మరో పదేళ్ల స్పేర్ పార్ట్ సపోర్ట్ IFB నుంచి లభిస్తుంది.(ఫొటో: https://www.flipkart.com/)