Flipkart Big Saving Days Sale: ఈ సాసంగ్ 4K టీవీపై ఏకంగా రూ.1.10 లక్షల డైరెక్ట్ డిస్కౌంట్.. ఆఫర్ ఈ ఒక్కరోజే..
Flipkart Big Saving Days Sale: ఈ సాసంగ్ 4K టీవీపై ఏకంగా రూ.1.10 లక్షల డైరెక్ట్ డిస్కౌంట్.. ఆఫర్ ఈ ఒక్కరోజే..
ఈ రోజు నుంచి ఫ్లిప్ కార్ట్ లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభమైంది. ఈ నెల 15న సంక్రాంతి నాడు ప్రారంభమైన ఈ సేల్ లో ఈ రోజు అర్థరాత్రితో ముగియనుంది. ఈ సేల్ లో స్మార్ట్ టీవీలపై భారీ ఆఫర్లు ఉన్నాయి.
సంక్రాంతి పూట ఈ-కామర్స్ వెబ్ సైట్స్ సేల్స్ తో దుమ్ములేపాయి. అమెజాన్లో గ్రేట్ రిపబ్లిక్ డేస్ సేల్, ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ను ఈ రోజు నుంచి ప్రారంభించాయి. ఈ సేల్ లో ఎలక్ట్రానిక్ వస్తువులపై కనీవినీ ఎరగని ఆఫర్లను ప్రకటించాయి ఈ సంస్థలు. (ఫొటో: https://www.flipkart.com/)
2/ 6
ముఖ్యంగా స్మార్ట్ టీవీలను కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి ఈ సేల్ బెస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవాలి. స్మార్ట్ టీవీలపై ఏకంగా 60 శాతానికి పైగా ఆఫర్లు ఉన్నాయి. ముఖ్యంగా సాంసంగ్ టీవీలపై భారీ తగ్గింపులు ఉన్నాయి. (ఫొటో: https://www.flipkart.com/)
3/ 6
SAMSUNG 165 cm (65 inch) QLED Ultra HD (4K) Smart Tizen TVని భారీ డిస్కౌంట్ తో సొంతం చేసుకోవచ్చు. ఈ టీవీ అసలు ధర రూ.2.29 లక్షలు. కాగా ప్రస్తుతం ఈ టీవీపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. (ఫొటో: https://www.flipkart.com/)
4/ 6
ఈ టీవీని 43 శాతం తగ్గింపుతో కేవలం రూ.1,29,990కి సొంతం చేసుకోవచ్చు. ఇంకా బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. సిటీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1500 వరకు డిస్కౌంట్ అందుకోవచ్చు. (ఫొటో: https://www.flipkart.com/)
5/ 6
ఇంకా ఈ టీవీ ప్రత్యేకతలను పరిశీలిస్తే Netflix, Disney+Hotstar, Youtubeను సపోర్ట్ చేస్తుంది. Tizen ఆపరేటింగ్ సిస్టంపై పని చేస్తుంది. (ఫొటో: https://www.flipkart.com/)
6/ 6
Ultra HD (4K) 3840 x 2160 పిక్సెల్స్ రిజల్యూషన్ ను కలిగి ఉంటుంది. సౌండ్ 20 W, రీఫ్రెష్ రేట్ 60Hz. ఇంకెందుకు ఆలస్యం మీరు స్మార్ట్ టీవీని కొనాలని ప్లాన్ చేస్తూ ఉంటే.. ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోండి. (ఫొటో: https://www.flipkart.com/)