Flipkart Big Saving Days Sale: ఫ్లిప్‌కార్ట్ లో ఈ ఫోన్లపై ఆఫర్లు.. మరికొన్ని గంటలే ఛాన్స్.. వివరాలివే

ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ ఐదు బడ్జెట్ ఫోన్లపై అందిస్తున్న ఆఫర్ల వివరాలు మీ కోసం..