Flipkart Sale: ఈ 12 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్... ఇంకొన్ని గంటలే ఆఫర్

Flipkart Big Saving Days Sale | ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఇంకొన్ని గంటల్లో ముగుస్తుంది. ఈ సేల్‌లో ఈ 12 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు కార్డుతో కొంటే అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.