Poco M4 Pro 5G: పోకో ఎం4 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999. హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.17,999. ఆఫర్లో బేస్ వేరియంట్‌ను రూ.12,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
Realme 9 Pro 5G: రియల్మీ 9 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,999. ఆఫర్లో బేస్ వేరియంట్‌ను రూ.12,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
Poco M4 Pro: పోకో ఎం4 ప్రో స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999. హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.16,999. ఆఫర్లో బేస్ వేరియంట్‌ను రూ.11,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)