Home » photogallery » technology »

FLIPKART BIG SAVING DAYS SALE ENDS ON MAY 8 KNOW ABOUT DISCOUNT OFFERS ON SMARTPHONES UNDER RS 25000 SS

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో రూ.25,000 లోపు బెస్ట్ మొబైల్స్ ఇవే... ఆఫర్ ధర ఎంతంటే

Flipkart Big Saving Days Sale | ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Flipkart Big Saving Days Sale) కొనసాగుతోంది. ఈ సేల్ మే 8న ముగుస్తుంది. రూ.25,000 లోపు స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి అనేక ఆప్షన్స్ ఉన్నాయి. బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏదో తెలుసుకోండి.