Flipkart Sale: ఈ 15 స్మార్ట్‌ఫోన్లపై రూ.6,000 వరకు డిస్కౌంట్... ఇంకొన్ని గంటలే ఆఫర్

Flipkart Sale | ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఇంకొన్ని గంటల్లో ముగుస్తుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో కొంటే అదనంగా 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. మరి ఏ స్మార్ట్‌ఫోన్లపై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో తెలుసుకోండి.