Home » photogallery » technology »

FLIPKART BIG SAVING DAYS SALE BUY THESE 5 SMARTPHONES WITH LESS PRICE THAN 1 KG TOMATO NS

Flipkart Big Saving Days 2021: కేజీ టమాటా కన్నా తక్కువ ధరకే 5 స్మార్ట్‌ఫోన్లు.. ఫ్లిప్‌కార్ట్ లో పిచ్చెక్కించే ఆఫర్లు

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Flipkart Big Saving Days 2021) ను డిసెంబర్ 16న ప్రారంభించింది. ఈ సేల్‌లో కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. ఈ ఇయర్ ఎండ్ (Year End) లో నిర్వహిస్తున్న ఈ సేల్ లో ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లపై సూపర్ ఆఫర్లను అందిస్తోంది ఫ్లిప్ కార్ట్. కేవలం కేజీ టమోటో ధర కంటే తక్కువ ధరకు స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తుంది ఫ్లిప్ కార్ట్. ఆ ఆఫర్ వివరాలు ఇలా ఉన్నాయి.