Home » photogallery » technology »

FLIPKART BIG SAVING DAYS SALE BEGINS REALME 8 SMARTPHONE AVAILABLE WITH RS 3250 DISCOUNT SS

Flipkart Offer: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.3,250 డిస్కౌంట్... ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ పొందండి ఇలా

Flipkart Offer | మీరు రూ.15,000 లోపు బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ (Smartphone Under Rs 15000) కొనాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో ఓ స్మార్ట్‌ఫోన్‌పై రూ.3,250 డిస్కౌంట్ లభిస్తోంది. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.