Home » photogallery » technology »

FLIPKART BIG SAVING DAYS SALE BEGINS DISCOUNT OFFERS ON THESE 11 SMARTPHONES FROM REALME OPPO AND OTHER BRANDS SS

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో మొదలైన సేల్... ఈ 11 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్

Flipkart Big Saving Days sale | ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ జూన్ 27 వరకు ఉంటుంది. ఎప్పట్లాగే స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. ఏఏ స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్ ఉన్నాయో తెలుసుకోండి.