1. ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Flipkart Big Saving Days) ప్రారంభమైంది. ఈ సేల్‌లో ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లతో పాటు యాపిల్ ఐఫోన్లపైనా భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.30 వేల లోపే కొనొచ్చు. బ్యాంక్ ఆఫర్లతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. (image: Apple India)
3. ఇక హైఎండ్ వేరియంట్ 256జీబీ ధర రూ.45,249. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో కొంటే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డులతో అదనంగా రూ.3000 తగ్గింపు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం అన్లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. (image: Apple India)
6. ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్‌ఫోన్‌లో 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఉంది. పోర్ట్రైట్ మోడ్, అడ్వాన్స్డ్ బొకే, డెప్త్ కంట్రోల్, పోర్ట్రైట్ లైటెనింగ్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, పనోరమా, ఆటోఫోకస్, వైడ్ కలర్ క్యాప్చర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 7 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరాలో అడ్వాన్స్డ్ బొకే, డెప్త్ కంట్రోల్, పోర్ట్రైట్ లైటింగ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Apple India)
7. ఐఫోన్ ఎస్ఈ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అయితే పవర్ అడాప్టర్ బాక్సులో లభించదు. బాక్సులో ఇయర్‌పాడ్స్ కూడా ఉండవు. బాక్సులో ఐఫోన్ ఎస్ఈ, యూఎస్బీ సీ టు లైటెనింగ్ కేబుల్ మాత్రమే ఉంటాయి. ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్‌ఫోన్‌ను బ్లాక్, రెడ్, వైట్ కలర్స్‌లో కొనొచ్చు. (image: Apple India)