Home » photogallery » technology »

FLIPKART BIG SAVING DAYS SALE 2022 BUY POCO X4 PRO 5G SMARTPHONE WITH 10000 DISCOUNT HERE OFFER DETAILS NS

Flipkart Big Saving Days Sale 2022: ఫ్లిప్ కార్ట్ లో బిగ్ సేవింగ్స్ డేస్ సేల్.. ఈ 5G ఫోన్ పై రూ.10 వేలకు పైగా తగ్గింపు.. ఓ లుక్కేయండి

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ప్రస్తుతం బిగ్ సేవింగ్ డేస్ సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా POCO X4 Pro 5G స్మార్ట్ ఫోన్ పై రూ.10 వేలకు పైగా తగ్గింపు అందుబాటులో ఉంది.