బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో ప్రముఖ కంపెనీలకు చెందిన ల్యాప్‌టాప్‌లతో సహా వివిధ కేటగిరీల్లోని ప్రొడక్ట్స్‌పై బారీ డిస్కౌంట్లు, అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. మీరు పాత ల్యాప్‌టాప్‌ని అప్‌గ్రేడ్ చేయాలని చూస్తుంటే.. ఇదే మంచి సమయం అని చెప్పవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ సేల్‌లో ల్యాప్‌టాప్‌లపై అందిస్తున్న బెస్ట్ డీల్స్‌ను పరిశీలించండి.
యాపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ ఎం1
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా యాపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ ఎం1ను కేవలం రూ. 85,990 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ ల్యాప్‌టాప్ 8GB RAM, 256GB SSD స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. ఇది యాపిల్ ఎం1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 13.3 -అంగుళాల డిస్ప్లేతో వస్తుంది.
డెల్ వోస్ట్రో
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా డెల్ వోస్ట్రో ల్యాప్‌టాప్‌ను కేవలం రూ. 39,472 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ ల్యాప్‌టాప్ 8GB RAM, 1TB స్టోరేజ్‌తో వస్తుంది. ఇది11వ జనరేషన్ ఇంటెల్ i3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 14-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. దీనిలో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఇన్‌బుల్ట్‌గా ఇన్స్టాల్ చేసి ఉంటుంది.
హెచ్‌పీ పెవిలియన్ గేమింగ్ రైజెన్ 7
హెచ్‌పీ పెవిలియన్ గేమింగ్ రైజెన్ 7 ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 75,550 ధర వద్ద లభిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ 16 GB RAM, 1TB స్టోరేజ్‌తో వస్తుంది. AMD రైజెన్ 7 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 15.6 -అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. దీనిలో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ముందే ఇన్స్టాల్ చేసి ఉంటుంది.
రెడ్మీ బుక్ 15
ఫ్లిప్‌కార్ట్‌లో రెడ్మీ బుక్ 15 ల్యాప్‌టాప్ కేవలం రూ. 39,990 ధర వద్ద లభిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ 11వ గెట్ ఇంటెల్ i3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 8GB RAM, 256GB SSD స్టోరేజ్‌తో వస్తుంది. ఇది 15.6 -అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. దీనిలో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్‌ను ముందే ఇన్స్టాల్ చేసింది.
ఎమ్ఎస్ఐ జీఎఫ్63
ఫ్లిప్‌కార్ట్‌లో ఎంఎస్ఐ జీఎఫ్ 63 ల్యాప్‌టాప్ కేవలం రూ. 55,990 ధర వద్ద లభిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ 10వ గెట్ ఇంటెల్ i5 హెక్సా కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 8GB RAM, 256GB SSD, 1TB HDD స్టోరేజ్‌తో వస్తుంది. ఇది 15.6 -అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. దీనిలో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్ ముందే ఇన్స్టాల్ చేసి ఉంటుంది.