Home » photogallery » technology »

FLIPKART BIG SAVING DAYS SALE 2021 BUY SAMSUNG F42 5G SMARTPHONE FOR JUS RS 2549 ONLY NS

Flipkart Big Saving Days Sale 2021: ఫ్లిప్‌కార్ట్ లో బంపరాఫర్.. కేవలం రూ.2,549కే Samsung F42 5G స్మార్ట్ ఫోన్

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తాజాగా బిగ్ సేవింగ్ డేస్ సేల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సేల్ లో సాంసంగ్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఇందుకు సంబంధించిన ఆఫర్ వివరాలు ఇలా ఉన్నాయి.