ఉరుకుల పరుగుల జీవితం.. ఎప్పుడు పడితే అప్పుడు కురుస్తున్న వర్షం.. భారీగా చలి.. ఈ పరిస్థితుల నేపథ్యంలో గీజర్ కూడా నిత్యావసర వస్తువుగా మారింది. అయితే.. చాలా మంది గీజర్ అంటే బాగా ఖరీదైన వస్తువని భావించి కొనేందుకు భయపడుతుంటారు. (ఫొటో: https://www.flipkart.com/)
2/ 6
అయితే.. గీజర్ కూడా ప్రస్తుత రోజుల్లో అందుబాటు ధరలో వస్తుంది. ప్రముఖ కంపెనీలు సైతం ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరలో గీజర్లను అందిస్తున్నాయి. (ఫొటో: https://www.flipkart.com/)
3/ 6
ప్రముఖ BAJAJ సంస్థ సైతం తక్కువ ధరలో గీజర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. BAJAJ 3 L Instant వాటర్ గీజర్ వాస్తవ ధర రూ.5 వేలు. (ఫొటో: https://www.flipkart.com/)
4/ 6
అయితే.. ప్రస్తుతం నడుస్తున్న ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో ఈ గీజర్ పై ఏకంగా 50% డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఎవరైనా ఈ గీజర్ ను 2501 రూపాయల తగ్గింపుతో కేవలం రూ.2499కే గీజర్ ను సొంతం చేసుకోవచ్చు. (ఫొటో: https://www.flipkart.com/)
5/ 6
ఇంకా ఈ గీజర్ పై వివిధ బ్యాంక్ ఆఫర్లు సైతం అందుబాటులో ఉన్నాయి. మీ పాత గీజర్ ను ఎక్సేంజ్ చేయడం ద్వారా రూ.300 తగ్గింపును అందుకోవచ్చు. (ఫొటో: https://www.flipkart.com/)
6/ 6
అప్పుడు మీ గీజర్ ధర రూ.2199కి పడిపోతుంది. ఇంకా.. ఈ గీజర్ ప్రత్యేకతలను ఓ సారి పరిశీలిస్తే.. Ivora, flora, White కలర్లలో అందుబాటులో ఉంటుంది. దీని కెపాసిటీ 3 లీటర్లు. (ఫొటో: https://www.flipkart.com/)