SAMSUNG Galaxy F22: సాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 22 స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999. ఆఫర్లో బేస్ వేరియంట్‌ను రూ.9,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)