హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Flipkart Big Dussehra Sale 2022: ఆఫర్లతో పిచ్చెక్కిస్తోన్న ఫ్లిప్‌కార్ట్.. ఈ ఫ్రిజ్ పై ఏకంగా రూ.80 వేల డిస్కౌంట్.. ఫైనల్ ధర ఎంత తక్కువంటే?

Flipkart Big Dussehra Sale 2022: ఆఫర్లతో పిచ్చెక్కిస్తోన్న ఫ్లిప్‌కార్ట్.. ఈ ఫ్రిజ్ పై ఏకంగా రూ.80 వేల డిస్కౌంట్.. ఫైనల్ ధర ఎంత తక్కువంటే?

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ఆఫర్లతో (Flipkart Offers) పిచ్చెక్కిస్తోంది. భారీ డిస్కౌంట్లతో వినియోగదారుల మతి పోతోంది. ప్రస్తుతం నిర్వహిస్తోన్న బిగ్ దసరా సేల్ లో స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీలు, వాషింగ్ మిషన్లు, రిఫ్రిజిరేటర్లపై భారీగా డిస్కౌంట్లను ప్రకటించింది ఫ్లిప్ కార్ట్.

Top Stories