Home » photogallery » technology »

FLIPKART BIG DIWALI SALE OFFERS ON THESE 5 BEST SMARTPHONES NS

Flipkart Big Diwali Sale: స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్న వారికి శుభవార్త.. ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ లో ఈ ఫోన్లపై డిస్కౌంట్లు.. వివరాలివే

దేశవ్యాప్తంగా దీపావళి (Diwali 2021) సందడి మొదలైంది. కరోనా(Corona) ప్రభావం తగ్గడంతో ఈ సారి సంబరాలను జోరుగా జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్(Flipkart) ఈ నెల 28 నుంచి నవంబర్ 3 వ తేదీ వరకు ఫ్లిప్ కార్ట్ దీవాళి సేల్(Flipkart Diwali Sale) ను నిర్వహిస్తోంది. ఈ సేల్ లో అందుబాటులో ఉన్న ఐదు బెస్ట్ స్మార్ట్ ఫోన్ల వివరాలు ఇలా ఉన్నాయి.