Flipkart Diwali Offers: రూ.50 వేల వాషింగ్ మిషన్ రూ.30 వేలకే.. ఈ ఒక్కరోజే ఛాన్స్.. నేటితో ఆఫర్లు క్లోజ్
Flipkart Diwali Offers: రూ.50 వేల వాషింగ్ మిషన్ రూ.30 వేలకే.. ఈ ఒక్కరోజే ఛాన్స్.. నేటితో ఆఫర్లు క్లోజ్
ఫ్లిప్ కార్ట్ దీవాళి సేల్ ఈ రోజుతో ముగియనుంది. ఈ సేల్ లో వాషింగ్ మిషన్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రముఖ కంపెనీ వాషింగ్ మిషన్ పై ఏకంగా రూ.20 వేలకు పైగా తగ్గింపు ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ కామర్స్ సంస్థలు ఆఫర్లలో దుమ్మురేపుతున్నాయి. గత నెలలో మొదలైన ఆఫర్ల జాతర ఇంకా కొనసాగుతూనే ఉంది. గత నెల 23న ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలయన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ను ప్రారంభించాయి. అప్పుడు మొదలైన ఆఫర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
అమెజాన్ సేల్ గత నెల 23 నుంచి ఇంకా కొనసాగుతూనే ఉండగా.. ఫ్లిప్ కార్ట్ మాత్రం నెలలోనే నాలుగో సేల్ ప్రకటించింది. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ బిగ్ దీపావళి సేల్ ను ప్రకటించింది. ఈ సేల్ లో ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, వాషింగ్ మిషన్లు, స్మార్ట్ వాచ్ లను కొనాలనుకుంటున్న వారికి ఈ సేల్ బెస్ట్ ఛాయిస్ గా చెప్పవచ్చు. ఇలాంటి ఆఫర్లు మళ్లీ న్యూ ఇయర్ వరకు వచ్చే అవకాశం లేదన్న అభిప్రాయం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
ఈ నేపథ్యంలో షాపింగ్ చేయాలనుకుంటున్న వారికి ఈ సేల్స్ బెస్ట్ ఛాయిస్. మీరు ఈ పండుగ సీజన్లో ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కొనాలని ప్లాన్ చేస్తే ఫ్లిప్ కార్ట్ లో బెస్ట్ ఆఫర్ అందుబాటులో ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
BOSCH 8 kg Drive Motor, Anti Tangle, Anti Vibration Fully Automatic Front Load with In-built Heater Silver వాషింగ్ మిషన్ పై భారీ తగ్గింపు ఉంది. ఈ వాషింగ్ మిషన్ అసలు ధర రూ.52190 కాగా.. 31 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
అంటే ఎవరైనా రూ.16,200 తగ్గింపుతో రూ.35,990కే ఈ వాషింగ్ మిషన్ ను సొంతం చేసుకోవచ్చు. ఇంకా ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే ఈ వాషింగ్ మిషన్ పై అదనంగా రూ.1750 వరకు తగ్గింపు అందుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
ఇంకా ఈ మీ పాత వాషింగ్ మిషన్ ను ఎక్సేంజ్ చేయడం ద్వారా రూ.2200 తగ్గింపును అందుకోవచ్చు. అంటే ఫైనల్ గా రూ.32,040కే ఈ వాషింగ్ మిషన్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)