ఈ రోజుల్లో హెడ్ సెట్, స్మార్ట్ ఫోన్ వినియోగించని వారే కనిపించడం కరువైంది. మార్కెట్లోకి నిత్యం కొత్త, కొత్ స్మార్ట్ ఫోన్లు, హెడ్ సెట్లు వస్తున్నాయి. అయితే ఈ హెడ్ ఫోన్స్ మార్కెట్లో boAt సంస్థకు మంచి పేరుంది. ఈ సంస్థ నుంచి విడుదలయ్యే హెడ్ సెట్లకు మంచి డిమాండ్ ఉంటుంది. (Photo: https://www.flipkart.com/)