21. ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో స్మార్ట్ఫోన్ కొంటే డబుల్ డిస్కౌంట్ పొందొచ్చు. ఉదాహరణకు రూ.15,000 విలువైన స్మార్ట్ఫోన్ను ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1,500 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దాంతో పాటు ప్రీపెయిడ్ పేమెంట్ కాబట్టి రూ.1,000 అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది. రూ.15,000 విలువైన స్మార్ట్ఫోన్ డబుల్ డిస్కౌంట్తో రూ.12,500 ధరకే సొంతం చేసుకోవచ్చు.
22. ఈ ఆఫర్ కొన్ని స్మార్ట్ఫోన్లపై మాత్రమే. రెడ్మీ నోట్ 7 ప్రో, రియల్మీ 5, వివో జెడ్1 ప్రో, రెడ్మీ నోట్ 7ఎస్, రియల్మీ సీ2 లాంటి స్మార్ట్ఫోన్లను డబుల్ డిస్కౌంట్తో పొందొచ్చు. ఇక ఈ ఆఫర్లతో పాటు మరిన్ని స్మార్ట్ఫోన్లపై ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ పొందొచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ, ఒక్క రూపాయికే కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్ లాంటి ఆఫర్లున్నాయి.