1. దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) మరో బిగ్ దీపావళి సేల్ (Big Diwali Sale)ను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ సేల్ రేపు అనగా అక్టోబర్ 19 నుంచి ప్రారంభమై అక్టోబర్ 23 వరకు ఐదు రోజుల పాటు కొనసాగనుంది. కాగా ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కి ఈ సేల్ ఆల్రెడీ అక్టోబర్ 18 నుంచి మొదలైపోయింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. Realme GT Neo 3T: రియల్మీ GT నియో 3T అసలు ధర రూ.27,999 కాగా సేల్ టైమ్‌లో దీనిని రూ.20,999 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. SBI క్రెడిట్ కార్డుదారులు 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.1,750 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్‌ని ఉపయోగించి చెల్లింపు చేయడం ద్వారా రూ.2,000 డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. Xiaomi 11i Hypercharge 5G: 120W ఫాస్ట్ ఛార్జ్‌తో వచ్చే Xiaomi 11i హైపర్‌ఛార్జ్ 5G 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.24,999కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లను ఉపయోగిస్తే దీని ధర రూ.20,499కి తగ్గుతుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉపయోగించుకొని దీని ధర మరింత తగ్గించుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
9. మోటో ఇ40 4GB RAM+64GB ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌ను రూ.8,599కి కొనుగోలు చేయవచ్చు. అలానే SBI క్రెడిట్ కార్డ్ ద్వారా రూ.860 డిస్కౌంట్ అందుకోవచ్చు. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 స్మార్ట్‌ఫోన్ 4GB RAM+64GB వేరియంట్‌ను రూ.9,499కే కొనచ్చు. వివో T1 5జీ 4GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్ రూ.15,990 ధరతో అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)