హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Flipkart Big Diwali Sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.25 వేల లోపు 10 బెస్ట్ స్మార్ట్ టీవీలు ఇవే

Flipkart Big Diwali Sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.25 వేల లోపు 10 బెస్ట్ స్మార్ట్ టీవీలు ఇవే

Flipkart Smart Tv Offers | ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దివాళీ సేల్ (Flipkart Big Diwali Sale) మళ్లీ ప్రారంభమైంది. ఈ సేల్‌లో స్మార్ట్ టీవీలపైన భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. షావోమీ, ఎల్‌జీ, సాంసంగ్, రియల్‌మీ లాంటి బ్రాండ్స్ తమ స్మార్ట్ టీవీలపై ధరల్ని తగ్గించాయి. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.

Top Stories