Flipkart Big Diwal Sale: ఈ 12 స్మార్ట్ఫోన్లపై ఊహించని డిస్కౌంట్స్... ఇంకొన్ని గంటలే ఆఫర్స్
Flipkart Big Diwal Sale: ఈ 12 స్మార్ట్ఫోన్లపై ఊహించని డిస్కౌంట్స్... ఇంకొన్ని గంటలే ఆఫర్స్
Flipkart Big Diwali sale 2020 | ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దివాళీ సేల్ ఇంకొన్ని గంటల్లో ముగుస్తుంది. మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచనలో ఉన్నారా? ఈ సేల్‌లో సాంసంగ్, రియల్మీ, ఒప్పో, రెడ్మీ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. సేల్ ముగిసేలోపు ఆఫర్స్ సొంతం చేసుకోండి.
1. Realme Narzo 20 Pro: రియల్మీ నార్జో 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై మొదటిసారి డిస్కౌంట్ లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.14,999. ఆఫర్లో రూ.13,999 ధరకే కొనొచ్చు. రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది.
2/ 14
2. Realme C11: రియల్మీ సీ11 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.7,499. ఆఫర్లో రూ.6,999 ధరకే కొనొచ్చు. రూ.500 డిస్కౌంట్ లభిస్తుంది.
3/ 14
3. Realme C15: రియల్మీ సీ15 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.9,499. ఆఫర్లో రూ.8,999 ధరకే కొనొచ్చు. రూ.500 డిస్కౌంట్ లభిస్తుంది.
4/ 14
4. Realme 6: రియల్మీ 6 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.14,999. ఆఫర్లో రూ.12,999 ధరకే కొనొచ్చు. రూ.2000 డిస్కౌంట్ లభిస్తుంది.
5/ 14
5. POCO C3: పోకో సీ3 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.7,999. ఆఫర్లో రూ.7,499 ధరకే కొనొచ్చు. రూ.500 డిస్కౌంట్ లభిస్తుంది.
6/ 14
6. OPPO F15: ఒప్పో ఎఫ్15 స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.18,990. ఆఫర్లో రూ.14,990 ధరకే కొనొచ్చు. రూ.4000 డిస్కౌంట్ లభిస్తుంది.
7/ 14
7. OPPO Reno2 F: ఒప్పో రెనో2 ఎఫ్ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+256జీబీ వేరియంట్ అసలు ధర రూ.19,990. ఆఫర్లో రూ.16,990 ధరకే కొనొచ్చు. రూ.3000 డిస్కౌంట్ లభిస్తుంది.
8/ 14
8. Motorola One Fusion+: మోటోరోలా వన్ ఫ్యూజన్ ప్లస్ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.16,999. ఆఫర్లో రూ.16,499 ధరకే కొనొచ్చు. రూ.500 డిస్కౌంట్ లభిస్తుంది.
9/ 14
9. Apple iPhone XR: యాపిల్ ఐఫోన్ XR స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.52,500. ఆఫర్ ధర రూ.39,999. డిస్కౌంట్ రూ.12,501.
10/ 14
10. LG G8X: ఎల్జీ జీ8ఎక్స్ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.54,990. ఆఫర్లో రూ.24,990 ధరకే కొనొచ్చు. రూ.3000 డిస్కౌంట్ లభిస్తుంది.
11/ 14
11. POCO X2: పోకో ఎక్స్2 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.17,499. ఆఫర్లో రూ.16,499 ధరకే కొనొచ్చు. రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది.
12/ 14
12. Apple iPhone SE: యాపిల్ ఐఫోన్ ఎస్ఈ 64జీబీ వేరియంట్ అసలు ధర రూ.34,999. ఆఫర్లో రూ.32,999 ధరకు కొనొచ్చు. రూ.2000 డిస్కౌంట్ లభిస్తుంది.
13/ 14
13. సేల్‌లో లభించే డిస్కౌంట్లతో పాటు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ వాడేవారికి 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈఎంఐ ట్రాన్సాక్షన్స్‌కు కూడా ఆఫర్ వర్తిస్తుంది. ఇతర బ్యాంకుల నుంచి ఆఫర్స్, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ ఉంటాయి.
14/ 14
14. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్ అక్టోబర్ 29న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కు 12 గంటల ముందే సేల్ మొదలవుతుంది. వారం రోజుల పాటు ఈ సేల్ జరగనుంది. నవంబర్ 4న సేల్ ముగుస్తుంది.