Home » photogallery » technology »

FLIPKART BIG DIWALI SALE 2020 LG G8X THINQ FLASH SALE TODAY BUY THIS SMARTPHONE WITH RS 30000 HUGE DISCOUNT SS

Flipkart Big Diwali Sale: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.30,000 డిస్కౌంట్... కాసేపట్లో ఫ్లాష్ సేల్

Flipkart Big Diwali Sale 2020 | ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్‌లో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఓ స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.30,000 డిస్కౌంట్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. కాసేపట్లో ఫ్లాష్ సేల్ ప్రారంభం కానుంది.