హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Flipkart Offers: చౌక ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్లు.. ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్లు.. టాప్ 10 ఆఫర్లు ఇవే!

Flipkart Offers: చౌక ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్లు.. ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్లు.. టాప్ 10 ఆఫర్లు ఇవే!

Big Billion Days Sale | దిగ్గజ ఈకామర్స్ సంస్థ అయిన ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఈ మెగా సేల్ సెప్టెంబర్ 23న ప్రారంభం అవుతుంది. సెప్టెంబర్ 30 వరకు సేల్ అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే చాలా వరకు ఆఫర్లను రివీల్ చేసింది. అయితే ఇంకొన్ని స్మార్ట్‌ఫోన్ ఆఫర్లు తెలియాల్సి ఉంది. మీరు 5జీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తే.. మీకు చాలా డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మనం 5జీ ఫోన్లపై అందుబాటులో ఉన్న టాప్ 10 డీల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీటి ధర రూ. 15 వేలలోపే ఉంది.

Top Stories