3. రెడ్మీ కే20, రెడ్మీ కే20 ప్రో షావోమీ నుంచి వచ్చిన ఫ్లాగ్షిప్ ఫోన్లు. పాప్-అప్ సెల్ఫీ కెమెరా, ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, పనోరమా సెల్ఫీ, డార్క్ మోడ్, అమొలెడ్ డిస్ప్లే, 91.9% స్క్రీన్-టు-బాడీ రేషియో లాంటి ప్రత్యేకతలున్నాయి. (image: Xiaomi)