4. సెప్టెంబర్ 30న స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్లెట్స్, గ్యాడ్జెట్స్, యాక్సెసరీస్‌పై డిస్కౌంట్లు ఉంటాయి. ఈసారి స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఉంటాయని అంచనా. ఆపిల్ ఐఫోన్ మోడల్స్‌పై సుమారు రూ.5,000 వరకు తగ్గింపు ఉంటుందని అంచనా. వాటితో పాటు సాంసంగ్ గెలాక్సీ ఎస్10 సిరీస్, ఏసుస్ 6జెడ్, రెడ్మీ కే20 సిరీస్ ఫోన్లు కూడా డిస్కౌంట్స్ ఉండే అవకాశముంది. (image: Flipkart)