హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Flipkart New Sale: ఇక, వారం రోజులే.. ఇలాంటి ఆఫర్లు నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్.. ఐఫోన్లపై క్రేజీ ఆఫర్లు..

Flipkart New Sale: ఇక, వారం రోజులే.. ఇలాంటి ఆఫర్లు నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్.. ఐఫోన్లపై క్రేజీ ఆఫర్లు..

Flipkart New Sale: దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) సెప్టెంబర్ 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రముఖ బ్రాండ్ల మొబైల్ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్స్‌, కళ్లు చెదిరే డీల్స్ ఆఫర్ చేయనుంది. ఈ ఆఫర్లను బిగ్ బిలియన్ డేస్ సేల్ (Big Billion Days Sale) పేరిట ఫ్లిప్‌కార్ట్ తీసుకొస్తోంది.

Top Stories