హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Xiaomi 11i HyperCharge: ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదిరిపోయిన డిస్కౌంట్... బిగ్ బిలియన్ ఆఫర్ వివరాలివే

Xiaomi 11i HyperCharge: ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదిరిపోయిన డిస్కౌంట్... బిగ్ బిలియన్ ఆఫర్ వివరాలివే

Xiaomi 11i HyperCharge | బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో (Flipkart Big Billion Days Sale) భాగంగా షావోమీ స్మార్ట్‌ఫోన్లపై లభించే డిస్కౌంట్ల వివరాలను రివీల్ చేసింది ఫ్లిప్‌కార్ట్. ఇందులో షావోమీ 11ఐ హైపర్‌ఛార్జ్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించడం విశేషం.

Top Stories