హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్.. ఈ ఫోన్‌పై ఏకంగా రూ.60 వేల డిస్కౌంట్!

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్.. ఈ ఫోన్‌పై ఏకంగా రూ.60 వేల డిస్కౌంట్!

Big Billion Days | కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. ప్రీమియం ఫోన్లు కొనుగోలు చేయాలని భావించే వారు సూపర్ డీల్ పొందొచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో (Flipkart Big Billion Days) ఆఫర్ల వర్షం కురుస్తోంది. ఒక ఫోన్‌పై భారీ తగ్గింపు ఉంది. బిగ్ బిలియన్ డేస్ ఈ నెల 23 నుంచి ప్రారంభం అవుతుంది.

Top Stories