హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Flipkart Offer: లక్ష రూపాయల టీవీని రూ.30 వేల కన్నా తక్కువకే కొనండి.. ఫ్లిప్‌కార్ట్ మైండ్‌బ్లోయింగ్ ఆఫర్!

Flipkart Offer: లక్ష రూపాయల టీవీని రూ.30 వేల కన్నా తక్కువకే కొనండి.. ఫ్లిప్‌కార్ట్ మైండ్‌బ్లోయింగ్ ఆఫర్!

Flipkart Big Billion Days | టీవీ కొనాలని భావించే వారికి జబర్దస్త్ ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అయిన ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా ఈ ఆఫర్‌ను అందుబాటులో ఉంచింది. ఈ సేల్ ఈ నెల 23 నుంచి ప్రారంభం అవుతుంది.

Top Stories