Mi 4A Horizon Edition 43 inch Smart TV: ఎంఐ 4ఏ హొరైజన్ ఎడిషన్ 43 అంగుళాల స్మార్ట్ టీవీ ధర ధర రూ.25,999. లాంఛ్ అయినప్పటి నుంచి ఇప్పుడే తక్కువ దరకు లభిస్తోంది. హెచ్డీఎఫ్సీ కార్డుతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. 20వాట్ స్పీకర్ ఔట్పుట్, 60Hz రిఫ్రెష్ రేట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.