Flipkart Sale: రెండు రోజుల్లో ముగియనున్న ఫ్లిప్‌కార్ట్ సేల్... రూ.10,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే

Flipkart Sale | ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) రెండు రోజుల్లో ముగియనుంది. తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్ కొనడానికి మరో రెండు రోజులే ఛాన్స్ ఉంది. రూ.10,000 లోపు లభిస్తున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ గురించి తెలుసుకోండి.