హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Flipkart Sale: లేటెస్ట్ 5జీ మొబైల్‌పై రూ.10,000 డిస్కౌంట్... ఆఫర్ ఇంకొన్ని గంటలే

Flipkart Sale: లేటెస్ట్ 5జీ మొబైల్‌పై రూ.10,000 డిస్కౌంట్... ఆఫర్ ఇంకొన్ని గంటలే

Flipkart Sale | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) ఇంకొన్ని గంటల్లో ముగియనుంది. ఈ సేల్‌లో లేటెస్ట్‌గా రిలీజైన ఓ స్మార్ట్‌ఫోన్‌పై రూ.10,000 వరకు డిస్కౌంట్ పొందడానికి ఇంకొన్ని గంటలే మిగిలి ఉంది. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.

Top Stories