హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ పై బిగ్ అప్‌డేట్.. సేల్ తేదీలు, అదిరే ఆఫర్ల వివరాలివే..

Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ పై బిగ్ అప్‌డేట్.. సేల్ తేదీలు, అదిరే ఆఫర్ల వివరాలివే..

దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ త్వరలో నిర్వహించనున్న ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days) పై బిగ్ అప్ డేట్ ఇచ్చింది. ఎన్నో రోజులుగా ఊరిస్తున్న ఈ సేల్ కు సంబంధించిన తేదీలను ప్రకటించింది. ఆ తేదీలు, ఆఫర్లకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Top Stories