వినియోగదారులను దాదాపు 15 రోజులుగా ఊరిస్తున్న ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభమైంది. ఈ రోజుల మొదలైన సేల్ 30వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్లను ప్రకటించింది ఫ్లిప్ కార్ట్. ఏకంగా 50 శాతానికి పైగా డిస్కౌంట్లను ప్రకటించడంతో వినియోగదానులు ఎగబడి షాపింగ్ చేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)