హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Flipkart Offer: నథింగ్ ఫోన్‌కు పోటీ... ఈ మొబైల్‌పై రూ.5,250 డిస్కౌంట్

Flipkart Offer: నథింగ్ ఫోన్‌కు పోటీ... ఈ మొబైల్‌పై రూ.5,250 డిస్కౌంట్

Flipkart Offer | నథింగ్ ఫోన్ 1 బాగా హైప్‌తో రిలీజైన సంగతి తెలిసిందే. ఇందులో ఉన్న ప్రాసెసర్‌తో మోటోరోలా ఎడ్జ్ 30 (Motorola Edge 30) మాత్రమే ఉంది. దీంతో ఈ రెండు మోడల్స్ మధ్య పోటీ కనిపించింది. ఇప్పుడు మోటోరోలా ఎడ్జ్ 30 స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.5,250 డిస్కౌంట్ లభిస్తోంది.

Top Stories