Realme GT Master Edition: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.5,000 తగ్గింపు... ఆఫర్ వివరాలివే

Realme GT Master Edition | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో (Flipkart Big Billion Days) స్మార్ట్‌ఫోన్లపై లభించే ఆఫర్ల వివరాలను రియల్‌మీ ప్రకటించింది. ఇటీవల రిలీజ్ అయిన రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్ (Realme GT Master Edition) స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.5,000 డిస్కౌంట్ ప్రకటించింది. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.