Oppo A53s: ఒప్పో నుంచి అదిరిపోయే ఆఫర్... రూ.12 వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్

Flipkart Big Billion Days Sale 2021 | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో (Flipkart Big Billion Days Sale) మీరు 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఒప్పో నుంచి అదిరిపోయే ఆఫర్ లభిస్తోంది. రూ.12,000 లోపే 5జీ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.