1. ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days) అక్టోబర్ 7న ప్రారంభం కానుంది. ఇప్పటికే పోకో ఎక్స్3 ప్రో (Poco X3 Pro), మోటో జీ60 (Moto G60), ఏసుస్ రోగ్ ఫోన్ 3 (Asus Rog Phone 3) లాంటి స్మార్ట్ఫోన్లపై లభించే డిస్కౌంట్ల వివరాలను వెల్లడించింది ఫ్లిప్‌కార్ట్. లేటెస్ట్గా మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్ అయిన మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 (Micromax In Note 1) ఆఫర్ వివరాలను ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. (image: Micromax India)
3. ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో కొంటే 10 శాతం వరకు అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది. పేటీఎం ద్వారా యూపీఐ, వ్యాలెట్ లావాదేవీలు జరిపితే క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే అదనంగా మరో 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. (image: Micromax India)