Infinix: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్ ఇవే

Flipkart Big Billion Days Sale 2021 | ఫ్లిప్‌కార్ట్‌లో అక్టోబర్ 7న బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) ప్రారంభం అవుతుంది. స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. ఇన్ఫీనిక్స్ (Infinix) బ్రాండ్‌కు చెందిన 7 స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్ ఉన్నాయి. ఏ స్మార్ట్‌ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో తెలుసుకోండి.