Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.12,000 తగ్గింపు

Flipkart Big Billion Days Sale | వీడియో గేమింగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్. గేమింగ్ కోసం మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఏసుస్ రోగ్ ఫోన్ 3 (Asus Rog Phone 3) స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.12,000 తగ్గింపు లభిస్తోంది. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.