Poco X3 Pro: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు

Poco X3 Pro | దసరా సీజన్ వచ్చేస్తుండటంతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days) నిర్వహించబోతోంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఉండబోతున్నాయి. ఇప్పటికే కొన్ని ఆఫర్స్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. పోకో ఎక్స్3 ప్రో (Poco X3 Pro) స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.