1. భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్‌తో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days) అక్టోబర్ 7న ప్రారంభం అవుతుంది. ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపు ఆఫర్స్ ఉన్నాయి. మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ (Motorola Edge 20 Fusion) స్మార్ట్‌ఫోన్‌ను తగ్గింపు ధరకే కొనొచ్చు. (image: Motorola India)
3. ప్రస్తుతం మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ ధర చూస్తే 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999 కాగా, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999. కానీ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ డిస్కౌంట్ ధరకే లభించనుంది. (image: Motorola India)
5. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 10 శాతం అదనంగా ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది. పేటీఎం క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. (image: Motorola India)
6. మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ స్పెసిఫికేషన్స్ చూస్తే 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఓలెడ్ మ్యాక్స్ విజన్ డిస్ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ 5జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 11 + మైయూఎక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. (image: Motorola India)