3. ఆన్లైన్ షాపింగ్ లవర్స్, కొత్త స్మార్ట్ఫోన్, టీవీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్ లాంటి ప్రొడక్ట్స్ కొనాలనుకునేవారు ఏడాదిలో ఒకసారి వచ్చే ఇలాంటి సేల్స్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఎప్పట్లాగే ఈసారి కూడా భారీ డీల్స్, డిస్కౌంట్స్, ఆఫర్స్ ప్రకటించింది ఫ్లిప్కార్ట్. (ప్రతీకాత్మక చిత్రం)