Home » photogallery » technology » FLIPKART BIG BILLION DAYS SALE 2020 SAMSUNG LAUNCHED GALAXY F41 SMARTPHONE FIRST SALE BEGINS TODAY GET INTRODUCTORY DISCOUNT OF RS 1500 SS

Samsung Galaxy F41: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.1,500 డిస్కౌంట్... అర్థరాత్రి 12 గంటలకు ఫస్ట్ సేల్

Samsung Galaxy F41 sale | సాంసంగ్ గెలాక్సీ ఎఫ్41 స్మార్ట్‌ఫోన్ తొలి సేల్ ఈరోజు అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభం కానుంది. తొలి సేల్‌లో రూ.1,500 డిస్కౌంట్ పొందొచ్చు. ధర, స్పెసిఫికేషన్స్, ఆఫర్ వివరాలు తెలుసుకోండి.