Home » photogallery » technology »

FLIPKART BIG BILLION DAYS SALE 2020 REALME 7 PRO SUN KISSED LEATHER EDITION BEGINS TODAY KNOW PRICE AND OFFERS SS

Flipkart Big Billion Days: కాసేపట్లో రియల్‌మీ 7 ప్రో సన్ కిస్డ్ లెదర్ ఎడిషన్ సేల్... ఆఫర్స్ ఇవే

Realme 7 Pro Sun Kissed Leather Edition | కొద్ది రోజుల క్రితం రియల్‌మీ 7 ప్రో సన్ కిస్డ్ లెదర్ ఎడిషన్ పేరుతో కొత్త మోడల్‌ను పరిచయం చేసింది రియల్‌మీ. సేల్ ఈరోజు ప్రారంభం కానుంది. ప్రత్యేకతలేంటో తెలుసుకోండి.