2. పోకో సీ3 ప్రత్యేకతలు చూస్తే ట్రిపుల్ రియర్ కెమెరా, హెచ్డీ+ డిస్ప్లే, 5000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ప్రారంభ ధర రూ.7,499. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2020 సందర్భంగా సేల్ మొదలైంది. (image: Poco India)