Flipkart offer: ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్ ఉచితం... షరతులు ఇవే

Flipkart Phone For free offer | మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. మీకు నచ్చిన స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో ఉచితంగా పొందొచ్చు. ఎలాగో తెలుసుకోండి.